Police Officers Implementing Strict Lockdown | In Adilabad

0 Просмотры
Издатель
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నిబంధనలను పోలీసు యంత్రాంగం కఠినంగానే అమలు చేస్తోంది. సరిహద్దుల వద్ధ కట్టుదిట్టమైన ఏర్పాట్లే చేసింది. అంబులెన్సులు, అత్యవసర సేవల వాహానాలను మినహాయిస్తే మిగితా వాహానాలకు పాసులుంటేనే ప్రవేశం కల్పిస్తోంది. ఆదిలాబాద్ లో మధ్యాహ్నాం తరువాత తలెత్తే క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తున్న పోలీసు, మున్సిపల్ అధికారులతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి.

#LatestNews
#EtvTelangana
Категория
Кино и фильмы
Комментариев нет.